మరికొద్ది రోజుల్లో వార్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్క్వైర్ ఇండియా అనే ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను జూనియర్ ఎన్టీఆర్ పంచుకున్నాడు. తాజాగా డబ్బు గురించి, ఫేమ్ గురించి మాట్లాడుతూ ఒక మనిషి ఎలా కనిపిస్తాడు, అతని నుంచి ఎలాంటి స్మెల్ వస్తుంది, అతను ఏం బట్టలు ధరిస్తాడు అనేది అసలు మ్యాటర్ ఏ కాదు, అతని లోపల…