యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సంభవం దేవర. గత వారం రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దేవర సినిమా, ఏప్రిల్ 5న బాక్సాఫీస్ పునాదులని కదిలించబోతుంది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ ఒక కొత్త ప్రపంచాన్ని సిద్ధం చేసాడు. ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూపిస్తూ జనవరి 8న గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. 72 సెకండ్ల నిడివితో దేవర గ్లిమ్ప్స్ బయటకి రానుంది. గ్లిమ్ప్స్…