Devara 7 days Collection Worldwide: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి ముందు పాజిటివ్ వచ్చింది తరువాత మిక్స్ టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా కలెక్షన్స్ మాత్రం భిన్నంగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తున్నట్లు సినిమా యూనిట్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తోంది. అయితే టాలీవుడ్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఒక…