T-Series bags Devara’s Music Rights: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థపై ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. దేవరలో జాన్వీ కపూర్ కథానాయిక కాగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబో వస్తున్న చిత్రం కాబట్టి సినీ…