ఒక హీరో రేంజ్ ఏంటో చెప్పాలి అంటే కలెక్షన్స్ ని కౌంట్ చేయాలి కానీ కొంతమంది హీరోల సినిమాలు తెరకెక్కే బడ్జట్ లెక్కలు చూస్తే చాలు ఆ హీరో రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఈ జనరేషన్ ని పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కాయి. త్వరలో రానున్న సలార్ రెండు పార్ట్‌లు, కల్కి, స్పిరిట్, మారుతి ప్రాజెక్ట్…
ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఒక్కరైనా ఈ ఏడాది థియేటర్లోకి సందడి చేస్తారని అనుకున్నారు మెగా నందమూరి అభిమానులు కానీ ఈ ఇద్దరు వచ్చే ఏడాది ఒకేసారి థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. శంకర్ ‘గేమ్ చేంజర్’ కూడా సమ్మర్‌లో వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న ఉన్నట్టుండి కెమెరా ముందుకి వచ్చేసి ‘దేవర’ రెండు భాగాలుగా వస్తుందని చెప్పి షాక్ ఇచ్చాడు…