సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మరో మంచి పనికి చొరవ చూపారు. #ThankYouCollector Stories అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్ 8 నుండి జిల్లా కలెక్టర్లు చేసిన మంచి, సాహసవంతమైన పనులకు సంబంధించిన కథనాలను ప్రజలతో పంచుకుంటారు. సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో “సరిహద్దుల్లో శత్రువుల నుండి మమ్మల్ని రక్షించే మా సైనికులను మేము గౌరవిస్తాము. వారి…