కడపలో పుట్టి, చెన్నయ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దేవ కట్టా. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ కోసం అమెరికా వెళ్ళాడు. యుక్తవయసు నుండి వెంటాడుతున్న ఫిల్మ్ మేకింగ్ పేషన్ ను అణచిపెట్టుకోలేక, అమెరికా నేపథ్యంలోనే 2005లో అక్కడి స్నేహితులు, నటుల సాయంతో ‘వెన్నెల’ మూవీని చేశారు. అది సిల్వర్ స్క్రీన్ పై దేవ కట్టా వేసిన తొలి అడుగు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ రెంటినీ సమపాళ్ళలో మేళవించడమే…