ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా మంకీపాక్స్ వైరస్ కలవరం రేపుతోంది. ఇన్నాళ్లు కరోనాతో సతమతం అయిన ప్రపంచం ముందు మంకీపాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ వ్యాధి నెమ్మనెమ్మదిగా ఇతర దేశాల్లో కూడా బయటపడుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైంది. ఇప్పటికే కరోనా వ్యాధి పూర్�