ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఏది అంటే నరాలకి సంబంధించిందనే చెప్పాలి. ఇది వ్యాధి మెదడులోని భాగాలను దెబ్బతీస్తుంది. డోపమైన్ అని పిలవబడే న్యూరోట్రాన్స్మిటర్ ద్వారా మెదడు అంతటా సంకేతాలు ప్రసరించే బాధ్యత ఈ నాడీ కణాలదే. సాధారణ పరిస్థితులలో మృదువైన సమతుల్య కండరాల సమన్వయాన్ని డోపమైన్ సహాయంతో సాధించవచ్చు. ఈడోపామైన అనే ఈ న్యూరోట్రాన్స్మిటర్ లేకపోవడం మూలంగానే పార్కిన్సన్స్ వ్యాధి లేక వణుకుడు రోగం మనుషుల్లో సంభవిస్తుంది. పార్కిన్సన్స్ చాలా మందికి 60 ఏళ్ళ…