దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు “ఆర్ఆర్ఆర్”పై కొమరం భీమ్ ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ట్రైలర్ లో ముస్లిం టోపీ ధరించడంపై వాళ్ళు మండిపడ్డారు. మరోవైపు అల్లూరి వారసులు కూడా ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నాశనం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. అంతేనా…