CBI raids on RJD leaders in bihar: ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బీహార్ లో సీబీఐ దాడులు జరిగాయి. బుధవారం రోజు తెల్లవారుజామున ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. యూపీఏ 1 గవర్నమెంట్ లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో వెలుగులోకి వచ్చిన ‘ఉద్యోగాల కోసం భూములు’ స్కామ్ లో ముగ్గురు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దాడులు…
Nitish Kumar's Test Of Majority Today: బీహార్ పాలిటిక్స్ లో నేడు కీలక ఘట్టం జరగబోతోంది. నితీష్ కుమార్ సర్కార్ బల నిరూపణ పరీక్షకు సిద్ధం అయింది. ఈ రోజు అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరగనుంది. నితీష్ కుమార్ తన సర్కార్ మెజారిటీని నిరూపించుకోనున్నారు. ఈ నెల మొదట్లో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు మిత్ర పక్షంగా ఉన్న బీజేపీని కాదని.. ఆర్జేడీతో జతకట్టారు సీఎం నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి…