Deputy CM Alla Nani Revie Meeting on Jaggareddy Gudem Incident. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నారు. ఎవ్వరు ఎప్పుడూ ఎలా చనిపోతారో తెలియడం లేదని జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు వాపోతున్నారు. రాత్రి పడుకున్న వారు తెల్లారేసరికి విగతజీవులుగా మారుతున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి పేర్ని నాని కూడా దీనిపై స్పందిస్తూ.. అధికారులు ఇప్పటికే మరణాలపై దర్యాప్తు చేస్తున్నారని,…