Home
Depression
Depression News
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు అక్కడితో ముగిసిపోయాయని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాల ప్రభావం మనకు తెలియకుండానే ఏళ్ల తర్వాత బయటపడొచ్చు. ముఖ్యంగా చిన్నతనంలో ఎదురైన వేధింపులు, నిర్లక్ష్యం, కుటుంబంలో జరిగే తీవ్రమైన సమస్యలు యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించడంతో పాటు, వారు బాధను ఎదుర్కొనే విధానాన్ని కూడా మార్చే అవకాశం ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్… -
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
Heavy Rains Alert For AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం రేపటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం ఉదయానికి దక్షిణ… -
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
Health: తరుచుగా మీరు ఒంటరిగా భోజనం చేస్తున్నారా.? అయితే మీరు మానసిక, మెదడు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే. కలిసి భోజనం చేయడం కేవలం మనుషులను దగ్గర చేసే ఒక సామాజిక అలవాటు మాత్రమే కాదు, ఇది మన మానసిక ఆరోగ్యానికి మేలు చేసే విషయమని పరిశోధకుల అధ్యయనం తేల్చింది. కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడం, సహోద్యోగులతో కలిసి తినడం, స్నేహితులతో కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక సంబంధాలే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.… -
AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
AP Weather Forecast Today: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ వాయుగుండం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లోని సత్ఖీరాకు సుమారు 80 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని బంకురాకు 160 కిలోమీటర్లు, ఒడిశాలోని బాలేశ్వర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ఇది… -
AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్‌లోని దీఘా సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగుతూ.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ.. ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల మీదుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ… -
Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
వెండితెర వెనుక వందలాది మంది హీరోయిన్లకు తన గొంతుతో ప్రాణం పోసి, స్టేజ్ పై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే సింగర్ సునీత జీవితంలో అంతకుమించిన చీకటి కోణాలు ఉన్నాయని తాజాగా ఆమె వెల్లడించారు. తాను ఎన్నో ఏళ్ల పాటు తీవ్రమైన Depressionకు లోనయ్యానని, ఆ ఒత్తిడి వల్లే తనకు ‘క్రాన్స్’ అనే భయంకరమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందని మొదటిసారి బయటపెట్టారు. ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. “సక్సెస్, డబ్బు, పేరు ఉంటేనే లైఫ్ అనుకుంటారు,… -
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని పిండేసి అందరికీ గుర్తుండి పోయిన ముమైత్ ఖాన్ ఎన్టీవీ (NTV) తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ తన జీవితంలోని హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, వాటిని ఎలా అధిగమించారనే విషయాలపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు ఎదురైన కష్టాల గురించి, తాను డిప్రెషన్ లోకి వెళ్ళడం గురించి ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. “నాకు గతంలో బ్రెయిన్ నర్వ్ బరస్ట్ అయింది. దాంతో… -
Stress and Anxiety: స్ట్రెస్, డిప్రెషన్ తగ్గించే సహజ మార్గాలు.. ఆందోళన నుంచి బయటపడడం ఎలా?
నేటి బిజీ లైఫ్ లో స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన (ఆంక్సైటీ) సాధారణ సమస్యలుగా మారాయి. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ఈ సమస్యలకు కారణమవుతుంటాయి. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఔషధాలు లేకుండా, సహజ మార్గాలతో ఇవి నియంత్రించవచ్చని వెల్లడిస్తున్నారు. ఇవి మీ మూడ్‌ను మెరుగుపరచి, ఎండార్ఫిన్స్ (సంతోష హార్మోన్స్) పెంచుతాయంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే (నిద్ర లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు) వెంటనే డాక్టర్ లేదా మానసిక… -
Hyderabad Tragedy: వాళ్లేం తప్పు చేశారు..? కన్న బిడ్డలను చంపేస్తున్న తల్లిదండ్రులు..!
Hyderabad Tragedy: మా ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు.. నిజానికి పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు. -
Hema : ఎవరినైనా చంపేయాలి అనిపించేది : హేమ
Hema : నటి హేమ సంచలన కామెంట్లు చేసింది. గతేడాది తనకు ఎవరినైనా చంపేయాలి అనిపించేదని చెప్పి సంచలనం రేపింది. వందలాది సినిమాల్లో నటించిన హేమ.. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కరోనా టైమ్ నుంచే కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అప్పుడు ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యాను. ఒకే దగ్గర ఉండటం వల్ల డిప్రెషన్ గా అనిపించేది. ఇక గతేడాది…
తాజావార్తలు
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!