Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెర వెనుక వందలాది మంది హీరోయిన్లకు తన గొంతుతో ప్రాణం పోసి, స్టేజ్ పై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే సింగర్ సునీత జీవితంలో అంతకుమించిన చీకటి కోణాలు ఉన్నాయని తాజాగా ఆమె వెల్లడించారు. తాను ఎన్నో ఏళ్ల పాటు తీవ్రమైన Depressionకు లోనయ్యానని, ఆ ఒత్తిడి వల్లే తనకు ‘క్రాన్స్’ అనే భయంకరమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందని మొదటిసారి బయటపెట్టారు.
ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. “సక్సెస్, డబ్బు, పేరు ఉంటేనే లైఫ్ అనుకుంటారు, కానీ అది కాదు. నేను నా పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. ఒకానొక టైంలో వెబ్సైట్లు, యూట్యూబర్లు నా పర్సనల్ లైఫ్ గురించి రాసిన రాతలకు భయపడి బయటకు రావడానికే భయపడ్డాను. నేనేదో తప్పు చేసినట్లు ఫేస్ చాటేశాను. నేను ఎన్నో ఏళ్లు డిప్రెషన్లో ఉన్నాను. ఆ బాధనంతా లోపల లోపల అణచిపెట్టుకోవడం వల్లే నాకు ‘క్రాన్స్’ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఇది ఇంటెస్టైన్స్ (ప్రేగులు)లో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. ఇప్పటికీ నేను దాంతో ఫైట్ చేస్తున్నాను. నాకు కొంచెం స్ట్రెస్ పెరిగినా శరీరం అంతా విపరీతమైన నొప్పులు వస్తాయి” అని చెప్పారు.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
“నా బాధలను నేను ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తానికి నేనే ఒక పిల్లర్ లాంటిదాన్ని. నాలాంటి విమెన్ క్రాక్స్ ఇస్తే.. ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది, నా కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకే లోపల ఎంత ఏడ్చినా, సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలతో ఆడుకుంటూ ఆ ఒత్తిడిని జయించేదాన్ని. నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. ప్రతి దాన్ని ఈ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది.” అని సునీత అన్నారు.
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!