హైదరాబాద్ నగరం వారం రోజులపాటు గజగజా వణికిపోయింది. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అధిక చలి వాతావరణం నెలకొంది. గత 54 ఏళ్లలో ఇంత తక్కువ టెంపరేచర్లు నమోదుకావటం ఇదే తొలిసారి. జూలై 13వ తేదీన ఉష్ణోగ్రత అత్యంత తక్కువ(20 డిగ్రీల సెల్సియస్)కు పడిపోయింది. 1968 జూలైలో ఓ రోజు 18.6 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డవగా ఇ�