తమిళ హారర్ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన చంద్రముఖి, పిజ్జా, పిజ్జా 2, 13బి, కాంచన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. అదే కోవలో వచ్చిన మరో కోలీవుడ్ చిత్రం ‘డెమోంటే కాలనీ. 2015లో ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకు