దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్‌ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి…
కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. మొదటి వేవ్ చివరి దశలో ఉండగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ వ్యాక్సిన్లను అర్హులైన అందరికీ ఇవ్వడం ప్రారంభించారు. అయితే, సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్‌లపై ఈ అస్త్రాజనకా, ఫైజర్ టీకాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే అంశంపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేసింది. డెల్టా, కప్పా వేరియంట్‌లపై వ్యాక్సిన్లు సమర్దవంతంగా పనిచేస్తున్నాయని, అయితే, శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు గమనించిన పరిశోధకులు ఇవి…