డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. మొదటి వేవ్ చివరి దశలో ఉండగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, అందుబాటులోకి వచ్చిన తరువాత, ఈ వ్యాక్సిన్లను అర్హులైన అందరికీ ఇవ్వడం ప్రారంభించారు. అయితే, సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్లపై ఈ అస్త్రాజనకా, ఫైజర్ టీకాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే అంశంపై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేసింది. డెల్టా, కప్పా వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్దవంతంగా పనిచేస్తున్నాయని, అయితే, శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు గమనించిన పరిశోధకులు ఇవి రీ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతున్నాయని, వీటీపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు.
Read: బీజేపీకి భయపడే కేసీఆర్ బయటకు వస్తున్నారు…
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఇక ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌ను అందుబాటులో ఉన్న కోవీషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఇప్పటికు ఇండియా తెలిపింది. అయితే, రీసెంట్గా ఇండియాలో డెల్టా ప్లస్ వేరియంట్లు బయటపడుతుండటంతో, ఇవి ఏ మేరకు పనిచేస్తాయి అన్నది తెలియాల్సి ఉన్నది.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!