Woman Zomato delivery executive riding bike Goes Viral: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’కు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పురుషులే పని చేస్తుంటారు. సాధారణంగా మనం రోడ్లపై ఎక్కువగా అబ్బాయిలనే చూస్తుంటాం. రాత్రైనా, పగలైనా కస్టమర్లకు వారు ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే తాజాగా జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఓ హాట్ లేడీ కనిపించింది. బిజీ రోడ్డుపై జొమాటో బాగ్ వేసుకుని బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…