ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు నలుగురు పారిశుధ్య కార్మికులు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది, నలుగురు పారిశుధ్య కార్మికులు ఒక అపార్ట్‌మెంట్ సమీపంలోని మురుగునీటి కాలువను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువును పీల్చారు. విషపూరిత వాయువు పీల్చడంతో.. అకస్మాత్తుగా…