Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఇండియాలో ల్యాండ్ కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో, విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నునంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, జామార్లు, ఏఐ, ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు.
Delhi Terror Attacks: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడుతో గాయపడిన వారి సంఖ్య దాదాపు 24 మంది ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ పేలుడు 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ శాంతికి విఘాతం కలిగించింది. గతంలో దేశ రాజధాని 2008లో బాంబు పేలుళ్లను చూసింది. భారత రాజధాని అధికార కేంద్రంగా మాత్రమే కాకుండా దేశ భద్రత, శాంతికి చిహ్నంగా…