Home
Delhi Protest
Delhi Protest News
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ డిమాండ్… -
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
దేశ రాజధాని ఢిల్లీలో విపక్షాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు బారాఖంబ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని కలవడానికి బారాఖంబ పీఎస్కు చేరుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ వద్దే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. మరోవైపు బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో నిరసన తెలుపుతున్న… -
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
Rahul Gandhi: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనాయా చేయాలని ఈరోజు( మంగళవారం) కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రధాన కార్యాయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులకు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నిరసనల్లో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని విమర్శిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్… -
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
Jantar Mantar Protest 2026: ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పునఃపరిశీలన (SIR) అంశంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా సహా పలువురు నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనేందుకు AAP నేతలు జంతర్ మంతర్కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు వారిని అదుపులోకి… -
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మరో నిరసనకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రారంభమయ్యే నిరసన ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగుతోందని ఆ సంస్థ తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని చెబుతూ అభిజిత్ దీప్కే అండ్ కో ఈ నిరసనలకు సిద్ధమవుతోంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సు (BRICS)కు వారం రోజుల ముందే సీజేపీ ఈ నిరసనలకు… -
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
ఢిల్లీ జంతర్మంతర్లో ఇటీవల జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ప్రతికూల న్యాయ చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే క్రిమినల్ రికార్డు ఉన్న వారికి ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. -
CJP Protest: సీజేపీ నిరసనల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెకు లైంగిక వేధింపులు..
CJP Protest: సీజేపీ ఆందోళనలకు సంబంధించిన కొత్త సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వీ రాజే సింగ్ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా చెడు అనుభవాన్ని పంచుకున్నారు. జూలై 24న యశస్వీ తన సోదరితో కలిసి జంతర్ మంతర్ వద్ద విద్యా్ర్థి నిరసనల్లో పాల్గొన్నారు. జనాల గుండా వెళ్లేందుకు… -
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
CJP Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పోలీసులపై దాడులు జరిపిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 100 వీడియోలను విశ్లేషించారు. వీటిలో సీసీటీవీ ఫుటేజ్తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. నిరసన ప్రాంతంలో ఉన్న 2873 మందిని గుర్తించినట్లు వెల్లడైంది. వీరిలో 989 మందికి హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, మహిళలపై నేరాలు, ఆయుధాల చట్టం కింద నేరాలకు పాల్పడిన… -
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
దేశ రాజధానిలో నీట్ లీకేజ్కు నిరసనగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆషామాషీగా చూసే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం దశాబ్దాలుగా నలుగుతున్న ఎన్నో ప్రశ్నలకు బలమైన సమాధానాలు చెప్పింది. జెన్జీకి దేశం గురించిన ఆలోచన లేదనే మాటను వమ్ముచేస్తూ.. యువత దండు కదిలింది. అలాగే విద్యార్థి ఉద్యమాలు కనుమరుగైపోయిన తరుణంలో.. వేలు, లక్షల సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఏతావాతా ఇకపై రాజకీయ పార్టీల ఆటలు సాగబోవని యువత తేల్చిచెప్పింది. సమస్యలకు… -
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
Yuvraj Singh: ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపడుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. మొదట జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన, జూలై 20, 2026న విద్యార్థులు చేపట్టిన 'సంసద్ చలో' మోర్చాతో తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టీర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసుల ఈ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్…
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!