Home
Delhi Protest
Delhi Protest News
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ నిరసనల సమయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంపై ఐక్యరాజ్యసమితి (UN) మానవ హక్కుల కార్యాలయం చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇవి పూర్తిగా అవాస్తవమని, మా దేశ అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన ఆందోళనలు, నిరసనకారులు, లీడర్లు, సివిల్ సొసైటీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులను ముందస్తుగా, ఆందోళనల సమయంలో అరెస్ట్ చేశారంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల… -
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 10 శనివారం భారీ నిరసన పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు నగరంలో ఆంక్షలు విధించి పలువురు నేతలు, నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కీలక నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లను విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలో ఆంక్షలు, ప్రతిపక్ష నేతల నిర్బంధాలపై దాఖలైన… -
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్చుక్ అల్టిమేటం.!
Sonam Wangchuk: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జంతర్ మంతర్ వైపు వెళ్తు్న్న నేతల్ని, నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోని పోలీసులు అరెస్ట్ చేసి,… -
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు, రాజకీయ ప్రచారం నుంచి ప్రతిపక్షాలు వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. -
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
Delhi Protest: ఢిల్లీలో శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు విమానం నుంచే అరెస్ట్ చేశారు. ఇప్పటికే 2000లకు పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీకి మద్దతుగా నిలుస్తున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీని, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.… -
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 (శనివారం) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ కన్వీనర్, కో కన్వీనర్లు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోనే పోలీసులు… -
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
Delhi Protest: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన కారణంగా రాజధాని పూర్తిగా దద్దరిల్లిపోతోంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీ నగరమంతా పోలీసులు భారీ భద్రత మధ్య ఒక కోటలా మారిపోయింది. రాజధాని సరిహద్దులన్నిటితో పాటు, సెంట్రల్ ఢిల్లీలోనూ, నిరసనకారులు గుమిగూడే అవకాశం ఉన్న ప్రతి కూడలిలోనూ భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యంగా ఆగ్నేయ ఢిల్లీలోని మోహన్ ఎస్టేట్ పారిశ్రామిక ప్రాంతంలో బారికేడ్లతో పాటు రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్ను… -
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, ఈ నిరసనల్లో మహిళా పోలీస్పై లైంగిక వేధింపులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఆరోపించారు. పోలీసులకు గాయాలయ్యాయని, వారిని దుర్భాషలాడారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు రాహుల్, ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు.… -
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Supreme Court: శనివారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. సీజేపీతో పాటు లెఫ్ట్ పార్టీల విద్యార్థి సంఘాలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. శనివారం జరిగిన సీజేపీ నిరసన… -
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
INDIA Alliance March: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ మూడో రోజు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సిద్ధమైంది. తొలి రోజు ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయం, రెండో రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రాహుల్ గాంధీ అండ్ కో, గురువారం మరోసారి నిరసనలకు సిద్ధమయ్యారు. ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. ముందుగా లంచ్ మీటింగ్, ఆ…
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!