Home
Delhi Protest
Delhi Protest News
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మరో నిరసనకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రారంభమయ్యే నిరసన ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగుతోందని ఆ సంస్థ తెలిపింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రం తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని చెబుతూ అభిజిత్ దీప్కే అండ్ కో ఈ నిరసనలకు సిద్ధమవుతోంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సు (BRICS)కు వారం రోజుల ముందే సీజేపీ ఈ నిరసనలకు… -
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఇటీవల జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ప్రతికూల న్యాయ చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే క్రిమినల్ రికార్డు ఉన్న వారికి ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. -
CJP Protest: సీజేపీ నిరసనల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెకు లైంగిక వేధింపులు..
CJP Protest: సీజేపీ ఆందోళనలకు సంబంధించిన కొత్త సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వీ రాజే సింగ్ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా చెడు అనుభవాన్ని పంచుకున్నారు. జూలై 24న యశస్వీ తన సోదరితో కలిసి జంతర్ మంతర్ వద్ద విద్యా్ర్థి నిరసనల్లో పాల్గొన్నారు. జనాల గుండా వెళ్లేందుకు… -
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
CJP Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పోలీసులపై దాడులు జరిపిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 100 వీడియోలను విశ్లేషించారు. వీటిలో సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. నిరసన ప్రాంతంలో ఉన్న 2873 మందిని గుర్తించినట్లు వెల్లడైంది. వీరిలో 989 మందికి హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, మహిళలపై నేరాలు, ఆయుధాల చట్టం కింద నేరాలకు పాల్పడిన… -
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
దేశ రాజధానిలో నీట్ లీకేజ్‌కు నిరసనగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆషామాషీగా చూసే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం దశాబ్దాలుగా నలుగుతున్న ఎన్నో ప్రశ్నలకు బలమైన సమాధానాలు చెప్పింది. జెన్‌జీకి దేశం గురించిన ఆలోచన లేదనే మాటను వమ్ముచేస్తూ.. యువత దండు కదిలింది. అలాగే విద్యార్థి ఉద్యమాలు కనుమరుగైపోయిన తరుణంలో.. వేలు, లక్షల సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఏతావాతా ఇకపై రాజకీయ పార్టీల ఆటలు సాగబోవని యువత తేల్చిచెప్పింది. సమస్యలకు… -
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
Yuvraj Singh: ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపడుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. మొదట జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన, జూలై 20, 2026న విద్యార్థులు చేపట్టిన 'సంసద్ చలో' మోర్చాతో తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టీర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసుల ఈ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్… -
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
Delhi Protest : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ డిమాండ్లతో ఆందోళన చేపడుతున్న నిరసనకారులు, యువతకు , పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించింది. నెట్ సేవలను హఠాత్తుగా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు పోలీసులను గట్టిగా నిలదీశారు. క్రమంగా పరిస్థితులు చేయిదాటిపోవడంతో అక్కడ తీవ్ర… -
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు నిరసన సమయంలో జరిగిన ఘటనల గురించి వివరించారు. తనను అక్కడి నుంచి తీసుకెళ్తున్న పోలీసులు, ఈ ప్రభుత్వాన్ని తొలగించాలని తన చెవిలో గుసగుసలాడారని ఆయన అన్నారు. నాతో ప్రవర్తించిన తీరు గురించి నేను ఆందోళన చెందడం లేదని, ప్రభుత్వం నాతో ప్రవర్తించిన దాని కన్నా ఐదు రెట్లు దారుణంగా ప్రవర్తించవచ్చని, కానీ విద్యార్థులపై దృష్టి ఉంచాలని, విద్యార్థుల వ్యవస్థలో మార్పును… -
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
Rahul Gandhi: రాజకీయాల్లో ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫొటోలు, వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లడం, ఆయన ముక్కు నుంచి రక్తం కారుతుండటం, దుస్తులు నలిగిపోయి, ఒక షూ కూడా ఊడిపోయిన స్థితిలో నిర్బంధంలోకి తీసుకోవడం మీడియాలో తీవ్ర కలకలం రేపింది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన భారీ… -
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
CJP Protest: ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసనలు నేటితో 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్ల జాబితాను మరింత విస్తరించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న శాంతియుత ఉద్యమకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా.. "శాంతియుతంగా…
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!