Delhi MLA Fund : ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యే నిధిని రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్లకు పెంచింది. అదే సమయంలో ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు రూ.10 కోట్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాజీ విదేశాంగ మంత్రి, దివంగత భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమెను ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా నియమించారు.