కానిస్టేబుల్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. ఏకంగా ఏడు వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులకు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి 7,565 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామక డ్రైవ్‌లో మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడిన పోస్టులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు…