Serial killer: 24 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ‘‘సీరియల్ కిల్లర్’’ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కిల్లర్ అజయ్ లాంబాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే లాంబా, ఢిల్లీ, ఉత్తరాకండ్ అంతటా అనేక మర్డర్లకు పాల్పడే ముఠాను నడించాడనే ఆరోపణలు ఉన్నాయి.
Boondi Laddoo: నాలుగేళ్లుగా తప్పించుకుతిరుగుతున్న ఓ హత్య కేసులో దోషిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పెరోల్ పొందిన తర్వాత అప్పటి నుంచి దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
Naresh Balyan: దోపిడీ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. 2023లో నమోదైన దోపిడీ కేసుకు సంబంధించి క్రైం బ్రాంచ్ బృందం నరేష్ బల్యాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసు సంబంధించి వివరాలను చూస్తే.. ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ కపిల్ అలియాస్ నందు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో బయటపడింది. ఈ…