ఈ మధ్యకాలంలో కల్చర్ పేరుతో మద్యం సేవించే యువత సంఖ్య పెరుగుతోంది. తాగడం వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, మత్తుకు లోనై రోడ్లపై హంగామా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ లోని ఒక నైట్‌క్లబ్‌లో ఓ యువతి అధికంగా మద్యం తాగింది. అనంతరం ఇంటికి వెళ్లడానికి రాపిడో బైక్ బుక్ చేసుకుంది. మత్తు ఎక్కువగా ఉండడంతో బైక్‌పై సరిగ్గా కూర్చోలేకపోయన యువతి.. వెంటనే ఒక్కసారిగా…