Supreme Court Orders Removal of Stray Dogs: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కఠినమైన సూచనలు చేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ వీధులను వీధి కుక్కల నుంచి విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అన్ని వీధి కుక్కలను పట్టుకుని వెంటనే వాటిని డాగ్ షెల్టర్ హోమ్‌కు తరలించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాలని కూడా కోర్టు ఆదేశించింది. కుక్కలను పట్టుకోవడంలో ఆటంకం కలిగించే వారిపై కఠినమైన ధిక్కార చర్యలు…