Delhi Metro: ఢిల్లీ వాసుల ప్రయాణాలకు ఎంతో కీలకమైన ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. గత 20 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న మెట్రో.. తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో రైలు ట్రాక్‌లపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఛీ.. అంటూ అసహ్యించుకుంటున్నారు. సభ్యత, సంస్కారం లేదా అతనికి అంటూ మండిపడుతున్నారు.