Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధిష్టించింది. ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఈరోజు ఢిల్లీ మేయర్‌గా తిరిగి ఎన్నికయ్యారు
Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నిక కొలిక్కిరావడం లేదు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పైట్ తో మూడు సార్లు ఎన్నిక వాయిదా పడింది. దీంతో మరోసారి ఈ నెల 16 గురువారం రోజున మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు అధికారులు. ఈ మేరకు ఫిబ్రవరి 16న మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్
ఎంసీడీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని, మేయర్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం బీజేపీని కోరారు.
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సందిగ్ధత నెలకొంది. మున్సిపల్ సమావేశంలో ఎన్నిక సందర్భంగా ఆప్, బీజేపీ కార్పిరేటర్ల ఆందోళనల మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరోసారి నిలిచిపోయింది.