Home
Delhi Man
Delhi Man News
-
Delhi: ఢిల్లీలో దారుణం.. భార్య, ఇద్దరి పిల్లల్ని చంపిన భర్త
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. అంతకంతకు తెగిస్తున్నారు తప్ప.. మార్పు రావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. -
Delhi: ఢిల్లీలో దారుణం.. వర్షంలో ఆడొద్దని చెప్పినా మాట వినలేదని 10 ఏళ్ల కుమారుడిని చంపిన తండ్రి
దేశ రాజధాని ఢిల్లీలో దారణం జరిగింది. వర్షంలో ఆడుకోవడానికి పదేళ్ల కుమారుడు పట్టుబట్టడంతో కోపం తట్టుకోలేక తండ్రి ఘాతుకానికి తెగబడ్డాడు. చెప్పిన మాట వినలేదని కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. -
Delhi: ఉబర్‌కు కోర్టు షాక్.. టైమ్‌కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక.. వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు క్యాబ్‌లనే బుక్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు ఆలస్యం కావడంతో ముందుగా బుక్ చేసుకున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు. -
Cyber Crime: ఢిల్లీ రిటైర్డ్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్.. రూ.10 కోట్లు కొల్లగొట్టిన స్కామర్లు
దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత పగడ్బందీగా చర్యలు చేపట్టినా నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణమైన సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. 70 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్‌ను ఎనిమిది గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.10.3 కోట్లు కొల్లగొట్టారు. -
Delhi: ఢిల్లీలో దారుణం.. దీపావళి సంబరాల్లో కాల్పులు.. ఇద్దరి హత్య
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆకాశ్ శర్మ (44) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి ముందు టపాసులు పేలుస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు స్కూటీపై ఉండగానే ఆకాశ్ శర్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. -
Crime News: ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి మహిళపై అత్యాచారం
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. -
Delhi: యువతి అద్దె రూమ్‌లో స్పై కెమెరా కలకలం.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్.. ఒకరి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటి యాజమాని కొడుకు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. అద్దె ఇంట్లో ఉంటున్న యువతి దృశ్యాలను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాపం పండి భండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు. -
Delhi Man: కుక్కపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
Delhi Man: పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలోని ఓ పార్కులో ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసముంటున్నాడని, అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. -
Fraud: ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందికి టోకరా
ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నటించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 100 మందికి పైగా మోసం చేసినందుకు బెంగళూరులో 39 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. -
Triple Talaq: భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి యూకేకు పయనం.. ఎయిర్‌పోర్టులో భర్త అరెస్ట్
ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ ముప్పు నుంచి రక్షించడానికి 2019లో రూపొందించిన చట్టం ప్రకారం "ట్రిపుల్ తలాక్" అని ఉచ్చరించినందుకు ఢిల్లీకి చెందిన వైద్యుడిని బెంగళూరు విమానాశ్రయం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
తాజావార్తలు
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!