Kavitha’s Judicial Remand Ends Today: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సుమారు కొన్ని రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ, ధ్యానం మరియు ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతున్నారు. నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పోలసీ కేసులో ఈడీ, సీబీఐ రిమాండ్లు కూడా నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, తీహార్ జైల్లో ఉన్న కవితను…
Delhi Liqour Scam: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈ రోజు సుదీర్ఘంగా ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత.. రాత్రి 8 గంటల తర్వాత బయటకు వచ్చారు.. అయితే, విచారణ ఆలస్యం అవుతున్న కొద్దీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.. కవిత ఎప్పుడు బయటకు వస్తురు? అనే బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూశాయి.. చివరకు 8…