Home
Delhi Capitals
Delhi Capitals News
-
ఐపీఎల్ నుంచి తప్పుకున్న అశ్విన్.. కారణం ఇదే !
ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు అశ్విన్. తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో… -
ఐపీఎల్ 2021 : సన్రైజర్స్ దే మొదట బౌలింగ్
ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది, ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో మొదట బౌలింగ్ చేయనుంది హైదరాబాద్. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిన సన్రైజర్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి గెలుపుబాటలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఆ బాటలోనే కొనసాగాలని చూస్తుంది. చూడాలి మరి ఆ… -
ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్…
ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో… -
ఐపీఎల్ 2021 : గత ఐపీఎల్ ఫైనల్ ఓటమికి ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా…?
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై మొదటిసారి ఫైనల్స్ కు వెళ్లిన ఢిల్లీని ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా నిలవగా మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలనుకున్న ఢిల్లీకి నిరాశే మిగిలింది. దాంతో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై పై గెలిచి… -
ఐపీఎల్ 2021 : రాణించిన పంజాబ్ ఓపెనర్లు
ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఢిల్లీ ముందు మంచి లక్ష్యానే ఉంచింది. ఆ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించి మొదటి వికెట్ కు 122 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. అయితే వారు పెవిలియన్ కు చేరుకున్న తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గేల్ అంతగా రాణించకపోయిన దీపక్ హుడా 13 బంతుల్లో 22 పరుగులు ఆలాగే… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ కెప్టెన్ పంత్
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ లలో ఓడిపోయి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చుస్తున్నాయి. ఇక ఈ రెండు జట్లు మంచి హిటర్స్ ను కలిగి ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. చూడాలి… -
ఐపీఎల్ 2021 : వికెట్ కీపర్ లలో విజయం ఎవరిది…?
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీని నడిపించే పంత్ కు అలాగే రాజస్థాన్ కెప్టెన్ సంజుకు ఐపీఎల్ కెప్టెన్సీలో కేవలం ఒక్కే మ్యాచ్ అనుభవం ఉంది. అయితే భారత జట్టులో స్థానం కోసం ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది. వీరిద్దరూ వికెట్ కీపర్లు కావడమే అందుకు కారణం. కానీ ఇండియన్ టీంలో మాత్రంపంత్ కే ఎక్కువ అవకాశాలు దొరికాయి.…
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!