Delhi Capitals Retention List for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ఇందులో రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ కూడా ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నవంబర్‌లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్…