Faf du Plessis: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, అనుభవజ్ఞులలో ఒకరైన స్టార్ ప్లేయర్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. ఇంతకీ ఆ స్టార్ ప్లేయర్ ఎవరని అనుకుంటున్నారా.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్. తాజాగా ఈ స్టార్ ప్లేయర్ 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో తాను పాల్గొనబోనని డు ప్లెసిస్ ఒక ప్రకటన విడుదల చేశాడు. డిసెంబర్ 16న, 2026 ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం…