Anantnag Arrest NIA: ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఒక పెద్ద పురోగతిని సాధించింది. ఢిల్లీ పేలుడుకు సంబంధం ఉన్న మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన వ్యక్తి అమీర్ రషీద్ అలీని ఆదివారం NIA అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వానిని అరెస్ట్…