గత కొద్ది రోజులుగా జరుగుతున్న విమాన ప్రమాదాలపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఢిల్లీ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. Read Also:smuggling: ఏంద్రయ్యా.. మరీ అక్కడ ఎలా పెట్టార్రా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. టేకాఫ్ అయ్యేందుకు విమానం రన్‌వేపైకి వెళ్తుండగా ఒక ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలి…
Fire Breaks Out in Air India: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.