WhatsApp Tips: ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్‌లను ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాల్లో వాట్సాప్ అనేది భాగం అయ్యింది. ఆఫీస్ వర్క్ కోసమే, కాలేజీలో సార్ పెట్టే నోట్స్ గురించో, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమించిన అమ్మాయితో మాట్లాడటానికో వాట్సాప్ ఉపయోగించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యింది. ఇంతకీ వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం మీలో ఎంత మందికి తెలుసు.. అయితే ఈ స్టోరీలో వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం ఎలాగో…