సారా అర్జున్ ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. ఒకటిన్నర ఏళ్ల వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్‌లో నటించింది సారా అర్జున్. 2011లో తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దైవ తిరుమగల్’ చిత్రంలో విక్రమ్ కూతురుగా నీల అనే పాత్రలో నటించింది. మతిస్థిమితం లేని తండ్రి కూతురిగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. Also Read : Bollywood :…