జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరణ ఇచ్చారు.
ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది… తమిళనాడులోని కూనురు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోగా… ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు కొందరు సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది… హెలికాప్టర్ ప్రమాదం తర్వాత రావత్ పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉండగా.. కోయంబత్తూర్ సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ బేస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో బిపిన్ రావత్…