Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రేసుగుర్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ కు ధీటైన విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటించిన రవికిషన్ ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నాడ