Guess Who: దీప్తి సునైనా.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. టిక్ టాక్స్ లో ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో దీప్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది.