Deepinder Goyal: జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ తాజాగా ఒక మిస్టరీ పరికరంపై సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. గతంలో ఆయన తన కొత్త ఆఫర్ అయిన ‘టెంపుల్’ అనే మెదడులో రక్త ప్రవాహ పర్యవేక్షణను పరిశీలించే పరికరం గురించి పోస్ట్ చేసిన తర్వాత ఆదివారం కొత్త పోస్ట్‌లో “త్వరలో వస్తుంది” అని పంచుకున్నారు. టెంపుల్ పరికరం అనేది “మెదడులో రక్త ప్రవాహాన్ని కచ్చితంగా, రియల్ టైం, నిరంతరం లెక్కించడానికి ఒక ప్రయోగాత్మక…