బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ ని పెళ్లి చేసుకోని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకోని ప్రశాంతంగా ఉంది. ఈ రెండు లవ్ మ్యారేజెస్ బాలీవుడ్ కి పెళ్లి కళ తెచ్చాయి. అయితే రణబీర్, దీపికాలు అలియా రణ్వీర్ లని పెళ్లి చేసుకోకముందు, ఈ ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారు. ఎక్కడికి…