ప్రభాస్ లైనప్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఖాతాలో అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో మారుతితో ‘రాజా సాబ్’.. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా సెట్స్ పై ఉండగా. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డి తో ‘స్పిరిట్’ చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయ్యాక త నాగ్ అశ్విన్ తో కల్కి – 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో…
ప్రభాస్ లైన్‌లో పెట్టి వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలే కానీ.. ఈ మూవీ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనుడంతో ఏ రేంజ్‌లో సినిమా ఉండబోతుందా అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ‘యానిమల్’ మూవీ ఇందుకు కారణం. ఈ మూవీలో సందీప్ డైరెక్షన్ కి వందకి వంద మార్కులు పడ్డాయి. రణ్ బీర్ చూపించిన విధానం కి…
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇటు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టా లెక్కిస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ ముగింపు దశకు చేరుకోగా, ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చిరు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో…
షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం 'పఠాన్' నుంచి కొత్త పాట 'బేషరమ్ రంగ్' తాజా వివాదానికి దారితీసింది.