పఠాన్, జవాన్ సినిమాల్లో మెరిసిన దీపికా పడుకోణే రెండు వెయ్యి కోట్ల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ ఇయర్ మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది దీపికా. హిందీలో ఫ్రాంచైజ్ అనగానే గుర్తొచ్చేది సింగం సీరీస్. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ కి మెయిన్ పిల్లర్ అయిన సింగం సీరీస్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు సింగం అగైన్ అంటూ అజయ్ దేవగన్,…