బాలీవుడ్ టాప్ జంట దీపికా–రణవీర్ 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఈ జంటకు 2024 సెప్టెంబర్ 8న కుమార్తె జన్మించింది. గత దీపావళి సందర్భంగా తమ బేబీని ప్రపంచానికి పరిచయం చేసి, ఆమెకు ‘దువా’ అని పేరు పెట్టారు. ‘దువా అంటే ప్రార్థన. ఎందుకంటే ఆమె మా ప్రార్థనలకు సమాధానం’ అంటూ తల్లిదండ్రులిద్దరూ అప్పట్లో ఎమోషనల్‌గా పంచుకున్నారు. అయితే తాజాగా దువా మొదటి పుట్టినరోజు సెప్టెంబర్ 9న ఎంతో ప్రత్యేకంగా జరిపారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ…