Deepika Padukone announces pregnancy: బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పలువురు హీరోలు హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అలా పెళ్లి బాట పట్టిన హీరోలు హీరోయిన్లు ఒక్కరొక్కరుగా తల్లిదండ్రులు అవుతున్నారు. ఇప్పుడు తాజాగా దీపికా పదుకొనే తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొనే ఒక ఫోటో షేర్ చేసింది. అందులో సెప్టెంబర్ 2024 అని పేర్కొంటూ దీపిక…