బాహుబలి ప్రభాస్, మహానటి నాగ్ అశ్విన్ కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘ప్రాజెక్ట్ K’. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ అసలు ఏ జానర్ లో తెరకెక్కుతుంది? ఎలాంటి కథతో తెరకెక్కుతుంది? ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు? అనే ప్రశ్నలకి ఎవరికీ సమాధానం తెలియదు. కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ‘ప్రాజెక్ట్ K’ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాడు అనే…